Kevin Carter - The vulture and the little girl


ఈ Photo తీసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట.......,
మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి.ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది. ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని. దాచుకొంటుంది. కాని పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని... ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని..ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో. ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది. సన్మానాలు చాలానే జరిగాయి. ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది. ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి....ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు...ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని.... అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు........... ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది.......... అని ఫోన్ పెట్టేసారు.. ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత... అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే..... ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు‌. ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా
సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ....ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.. కాబట్టి మనలో వున్న కెవిన్ ని చంపాలి.The man who took this photo committed suicide .......,
You have to take a careful look at this photo. The sinner thinks that the vulture will come and pick up the food. Dacukontundi. But what is not known to the vulture is that it is not for food, but for the sake of the sin ... because the hungry and the hungry should eat the food. Photo taken from his home country, South Africa. Kevin was recognized for this photo. A lot of the honors were done. Kevin's name has changed in the world. He received many letters congratulating him. Kevin, who was too busy to do the honors, got a phone. When the phone was high, the other person .... asked what happened to the sin, sir, alive. Then Kevin said ... I don't have time to look back after the emosar photo was taken, what the sins were ... When one of us is dead, another camera is holding him .......... if he seeks to eat the death of the sin .. The effect on him is that he died in 1993 ... At the age of 33, we should note that there are a lot of people in society right now, like Kevin. Every photo is taken, there we need it
There are more than ten people who live like Kevin without help .... The accusation is that Kevin is there for humanity. Nowadays, even the humanity we forget .. So we have to kill Kevin.

इस फ़ोटो को लेने वाले ने आत्महत्या कर ली .......,
आपको इस फोटो को ध्यान से देखना होगा। पापी सोचता है कि गिद्ध आकर भोजन ग्रहण करेंगे। Dacukontundi। लेकिन गिद्ध को जो पता नहीं है वह यह है कि वह भोजन के लिए नहीं है, बल्कि पाप के लिए ... क्योंकि भूखे और भूखे को भोजन करना चाहिए। उनके गृह देश, दक्षिण अफ्रीका से लिया गया फोटो। केविन को इस फोटो के लिए पहचाना गया था। बहुत सारे सम्मान किए गए। दुनिया में केविन का नाम बदल गया है। उन्हें बधाई देते हुए कई पत्र मिले। केविन, जो ऑनर्स करने में बहुत व्यस्त थे, उन्हें एक फोन मिला। जब फोन बजा, तो दूसरे व्यक्ति ने पूछा .... क्या हुआ पाप, सर, जिंदा। तब केविन ने कहा ... मेरे पास इमोज़र फ़ोटो लेने के बाद वापस देखने का समय नहीं है, पाप क्या थे ... जब हम में से एक की मृत्यु हो गई है, तो एक और कैमरा उसे पकड़े हुए है .......... अगर वह पाप की मौत को खाना चाहता है .. तो इसका प्रभाव यह है कि वह 1993 में मर गया ... 33 साल की उम्र में, हमें ध्यान देना चाहिए कि अभी केविन की तरह समाज में बहुत सारे लोग हैं। हर फोटो ली जाती है, वहां हमें उसकी जरूरत होती है

बिना मदद के केविन जैसे दस से अधिक लोग रहते हैं .... आरोप यह है कि केविन मानवता है। आजकल की मानवता को भी हम भूल जाते हैं .. इसलिए हमें केविन को मारना होगा।
Previous
Next Post »