Telugu Movie Reviews - చచ్చిపోతున్న చిత్ర పరీశ్రమ

చచ్చిపోతున్న చిత్ర పరీశ్రమ
జనాలను అలరించటానికి,వినోదాన్ని పంచటానికి ఏర్పాటు చేయబడినటు వంటి చిత్ర పరీశ్రమకు  ఒకప్పుడు పైరసి భూతం పట్టి పీడిస్తే 
నేడు సినిమా రివ్యూలు చిత్ర పరిశ్రమను పాతాళానికి తొక్కిపడేస్తున్నాయి.

సినిమా విడుదలైన రోజే రివ్యూలు రాయడం మెదలు పెట్టడం వలన జనం అలవాటు పడిపోయి రివ్యూలు చూసి సినిమా చూడాలా? వద్దా? అని నిర్ణయించుకునే పరీస్థితి  వచ్చింది.


చిత్ర పరీశ్రమకు ఇలాంటి పరీస్థితికి రావడానికి కారణాలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో:-

1,  టికెట్ల రేటు ఎక్కువగా వుండటం వలన ఒక సాథారణ ప్రేక్షకుడు సినిమా చూడడానికి తను ఖర్చు పెట్టే మొత్తానికి సరిపడ వినోదం,విజ్ఞానం తను చూసే సినిమాలో  దొరుకుతుందా లేదా అని ఆలోచించుకునే పరీస్థితికి వచ్చాడు.

2, సినిమా పరీశ్రమ మీద ఇష్టంతో వచ్చే కొంతమంది కొత్త నిర్మతలు,దర్శకులు సినిమా పై  పూర్తీ అవగాహన లేకపోవడం వలన కథ,కథనాలలో లోపాలను గుర్తించలేకపోవడం,చిత్రీకరణ సమయంలో యాక్షన్ పార్ట్,డైలాగ్ పార్ట్ కు మధ్య ఎమోషన్ ను జతచేయలేకపోవడం వంటి చిన్న చిన్న కారణాలు వలన మంచి కథను కూడా చెత్త సినిమాగా చిత్రీకరించడం.

3,  కథలో ఏ మాత్రం కొత్తధనం లేక పోవడం, కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోలేకపోవడం అవసరం లేని సన్నివేశాలు జోడించీ ప్రేక్షకుడికి బోర్ కొట్టించడం.  

4, వివిధ సోషల్ మీడియాలోని  మాధ్యమాలలో కొత్త సినిమాలు నెల రోజులకే రావడం.  సెల్ ఫోన్స్,టీవీలకు జనం అలవాటు పడిపోవడం.

5, జనానికి సంపాధన తగ్గి ఖర్చులు అధికంగా వుండటం వలన కూడా సగటు ప్రేక్షకుడు సినిమాకు దూరం అవుతున్నాడు.

ఇలాంటి పరీస్థితిలలో కూడా చాలామంది  సినిమాను మొదటిరోజు మొదటి ఆట చూడటానికి వస్తున్నారు అలాంటి వారికి సంతృప్తి కలిగే విధంగా  సినిమా లేక పోవడంతో వారి అభీప్రాయాన్ని చెబుతున్నారు సినిమా తీసేవారు గమనించవలసిన విషయం ఏమిటంటే సినిమాకు రేటీంగ్ ఇచ్చేవారు కూడా మొదట ప్రేక్షకుడే.వారికి యూట్యూబ్ ఛానల్స్ వున్నాయా? లేవా? రివ్యూలు,రేటింగులు చెప్పి సంపాదించుకుంటుంన్నారా అనే విషయాన్ని  పక్కన బెట్టి అసలు వారికి సినిమా ఎందుకు నచ్చలేదో చిత్ర పరీశ్రమ వారు తెలుసుకోవాలి. ఒకవేళ వారు చెప్పిన కారణాలు నిజమైతే తమ తదుపరి సినిమాలలో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి.

ఇక రివ్యూలు ఇచ్చేవారు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకొవాలి అదేమిటంటే

 కొన్ని వందల మంది కార్మికుల శ్రమే సినిమా.
 సినిమాలు బాగా ఆడితేనే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు వస్తాయి.కార్మికులకు పనీ దొరుకుతుంది.ఈ విషయాలు  మనందరికీ తెలిసినవే  ఈ పరీస్థితి ఇలానే కొనసాగితే చిత్ర పరీశ్రమకు కోలుకోలేని దెబ్బతగులుతుంది తద్వారా పూర్తిగా పరీశ్రమ నాశనం అయ్యే అవకాశం వుంది దీనిని అందరం గమనించాలి. 

ఇలాంటి వాతావరణంలో తప్పు మీదంటే మీది అని చిత్ర పరీశ్రమవారు రివ్యూ రైటర్లు తిట్టుకుంటే సమస్య తీరిపోదు.

కోట్లు పెట్టి సినిమా తీశాం అని ఒకరు చెబితే వందల రూపాయలు పెట్టి సినిమా చూశాం అని మరొకరు వాదించుకోవటమే జరుగుతుంది తప్పా సరైన  పరీష్కారం దొరకదు.


భవిష్యత్తులో జనం సినిమాలు చూడాలి కనుక సినీ పరీశ్రమను బ్రతికించుకోవడం మనకు అవసరం కనుక రివ్యూ రైటర్స్,క్రిటిక్స్,పరీశ్రమలోని పెద్దలు కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు ఎలా వుండాలంటే 

1, చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన రెండూ రోజుల వరకు ఎలాంటి రివ్యూలు రాయకూడదు మూడవ రోజు నుంచి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాసుకోవచ్చు.

2, కథ మొదలైన పది నిమిషాలలో ఏ విషయం గురించి చెప్పాలనుకుంటుంన్నారో ఆ విషయం గురించి మాత్రమే సినిమాలో కథ వుండే విధంగా జాగ్రత్త పడాలి.

3, కొత్త సినిమా రిలీజ్ అయిన  రోజు సినిమా థీయేటర్ దగ్గర కెమెరాలతో చిత్రీకరించడం నిషేదించాలి.ఎవరైనా చిత్రీకరించడానికి పాటు పడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.

4, సినిమా టీకెట్ల రేటు తక్కువగా ఉండేటట్లు చేయాలి.

5, సినిమా చూసిన ప్రేక్షకుడు తన అభీప్రాయాన్ని,సినిమాలో వున్న  లోపాలను చెప్పుకోవడానికి సినిమా నిర్మతలు కొన్ని టీంలను ఏర్పాటు చేసుకోవాలి .
సినిమా చివరన ప్రేక్షకుడు తన అభీప్రాయాలను పంపవలసిన వివరాలు,నెంబర్లు ఇవ్వాలి.(వాయిస్ మెసేజ్, మెసేజ్ ల కోసం మాత్రమే).

(ప్రేక్షకుడు తన అభీప్రాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక  కెమెరాల ముందు చెబుతున్నాడు.)
చివరగా ఒక చిన్న మాట 

ఇన్ని కష్టాల మధ్య కూడా చిత్రాలను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి,విజయాలను అందుకుంటున్నా ప్రతి ఒక్కరికి వేల వేల వందనాలు   

ఏ భాష చిత్రాలయిన విజయం సాధించాలని, కథ కథనాలలో లోపాలను గుర్తించగలిగే  రచయితలను వెతికి పట్టుకోని చీత్రాలను నిర్మిచాలని కోరుకుంటూ 

ఓ కొత్త రివ్యూ రైటర్ 
: మీర్జా అజీజ్  

గమనిక: ఎవరు పాటించిన పాటించక పోయిన నేను మాత్రం రివ్యూస్ రాసే ముందు పాటిస్తాను.నా రివ్యూలలో కథలో తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆ తప్పుకు బదులుగా ఎలాంటి సన్నివేశం వుంటే బాగుంటుంది అని చెప్పడానికే ప్రాథాన్యమిస్తాను.భవిష్యత్తులో సినిమాను బతికించటానికే నా వంతు కృషి చేస్తాను.

English Version

Once a piracy demon is caught in a movie screening like entertaining people

Today film reviews are undermining the film industry.Writing reviews on the day of the release of the movie, people get accustomed to the reviews and watch the movie? Whether or not? That was the decision.The reasons for Chitra Parishrama to come to this level in my point of view are: -1, because the ticket prices are so high, an average viewer has come to the conclusion that it is worth the amount of entertainment and knowledge he can afford to watch the movie.2, some of the new producers who are interested in film cinema, directors lack of understanding of the film, the lack of shortcomings in the story and narrative, the lack of emotion between the action part and the dialogue part, make the story a good movie even for the worst.3, there is no novelty in the story, and there is no need to select less cast members for the story, adding scenes that are not necessary and boring to the viewer.4, new movies coming out in a matter of months on various social media. People are getting accustomed to cell phones and TV.5, The average viewer shies away from cinema because of the cost of production and the high costs.Even in such cases, many people come to watch the film on the first day of the film, so they are satisfied with the lack of cinema. The filmmakers note that the film's raters are also the first audience. Do they have YouTube channels? Do not have any? Beyond the reviews and ratings, the filmmakers should know why they do not like the film Betty original. If the reasons they stated are true then they should avoid making such mistakes in their next films.Even the reviewers should remember one thing Shremi movie of a few hundred workers.

 If we play well, there will be more films in the future. Workers will get paid. As we all know, this practice can cause irreparable damage to the film industry.In this environment, if the mistake of film reviewers is wrong, the problem will not be solved.If one claims that the film was made by quotes, one would argue that we have seen hundreds of rupees.Review writers, critics, elders of parisrama should make good decisions as we need to live in cinema, as we need to watch movies in the future.1, the short film and the big movie, both days, no reviews should be written from the third day to whom they like.2, the story of the movie, the subject of the film, which should be taken care of in the ten minutes of the story.Filming with cameras should be banned at the movie theater on the day the new movie is released.4, Cinema tickets should be kept low.5, The filmmakers have to form some team to tell the audience that the film has seen the film and its flaws.

At the end of the film, the audience has to give details and numbers to send their wishes (for voice message and message only).(The spectator is saying in front of the cameras he doesn't know who to tell.)

Finally a short wordHundreds of thousands of pictures are released worldwide, even in the face of adversitySeeking to find out which languages ​​are the success of films and which do not seek out writers who can find flaws in storytelling.A new review writer

: Mirza AzizNote: Whoever does not follow, I will follow the reviews before writing. In my reviews, I would like to tell you what went wrong in the story, how it went, and if there was a scene instead of a mistake. I will do my best to live the film.


Hindi Version

एक बार फिल्म की स्क्रीनिंग में एक पायरेसी दानव को लोगों का मनोरंजन करते हुए पकड़ा गया

आज फिल्म समीक्षा फिल्म उद्योग को कम आंक रही है।फिल्म की रिलीज के दिन समीक्षा लिखना, लोग समीक्षाओं के आदी हो जाते हैं और फिल्म देखते हैं? चाहे या नहीं? वह निर्णय था।चित्रा परिक्रमा के इस स्तर पर आने के कारण हैं:1, क्योंकि टिकट की कीमतें इतनी अधिक हैं, एक औसत दर्शक इस निष्कर्ष पर पहुंचा है कि उसके पास फिल्म देखने के लिए पर्याप्त मनोरंजन और ज्ञान है।2, कुछ नए निर्माता जो फिल्म सिनेमा में रुचि रखते हैं, निर्देशक फिल्म की समझ की कमी, कहानी और कहानी में कमियों की कमी, एक्शन पार्ट और डायलॉग पार्ट के बीच भावना की कमी, कहानी को बुरे से भी अच्छा बनाते हैं।3, कहानी में कोई नवीनता नहीं है, कहानी के लिए कलाकारों का कोई विकल्प नहीं है, ऐसे दृश्यों को जोड़ना जो दर्शक के लिए आवश्यक और उबाऊ नहीं हैं।4, विभिन्न सोशल मीडिया पर कुछ ही महीनों में नई फिल्में आ रही हैं। लोग सेलफोन और टीवी के आदी हो रहे हैं।5, उत्पादन की लागत और उच्च लागत के कारण औसत दर्शक सिनेमा से दूर हो जाता है।यहां तक ​​कि ऐसे मामलों में, कई लोग फिल्म के पहले दिन फिल्म देखने आते हैं, इसलिए वे सिनेमा की कमी से संतुष्ट हैं। फिल्म निर्माता ध्यान देते हैं कि फिल्म के रैटर भी पहले दर्शक हैं। क्या उनके पास यूट्यूब चैनल हैं? किसी भी नहीं है? समीक्षाओं और रेटिंग से परे, फिल्म निर्माताओं को पता होना चाहिए कि मूल लोगों को फिल्म पसंद क्यों नहीं है। अगर उनके द्वारा बताए गए कारण सही हैं, तो उन्हें अपनी अगली फिल्मों में ऐसी गलतियाँ करने से बचना चाहिए।समीक्षकों को भी एक बात याद रखनी चाहिए कुछ सौ मजदूरों की शेरमी फिल्म।

 अगर हम अच्छा खेलते हैं, तो भविष्य में और भी फिल्में आएंगी। श्रमिकों को भुगतान मिलेगा। जैसा कि हम सभी जानते हैं, इस अभ्यास से फिल्म उद्योग को अपूरणीय क्षति हो सकती है।इस माहौल में, अगर फिल्म समीक्षकों की गलती गलत है, तो समस्या हल नहीं होगी।यदि कोई दावा करता है कि फिल्म उद्धरण द्वारा बनाई गई थी, तो कोई यह तर्क देगा कि हमने सैकड़ों रुपये देखे हैं।लेखकों, आलोचकों, परशुराम के बुजुर्गों को अच्छे निर्णय लेने चाहिए क्योंकि हमें सिनेमा के भविष्य को देखने की जरूरत है क्योंकि हमें भविष्य की फिल्में देखने की जरूरत है।1, लघु फिल्म और बड़ी फिल्म, दोनों दिन, तीसरे दिन से कोई समीक्षा नहीं लिखी जानी चाहिए कि वे किसे पसंद करते हैं।2, फिल्म की कहानी, फिल्म का विषय, जिसे कहानी के दस मिनट में ध्यान रखना चाहिए।जिस दिन नई फिल्म रिलीज़ होगी उस दिन फिल्म थिएटर में कैमरों के साथ फिल्म पर प्रतिबंध लगा देना चाहिए।4, मूवी टिकट की दर कम रखी जानी चाहिए।5, फिल्म निर्माताओं को दर्शकों को यह बताने के लिए कुछ टीम का गठन करना होगा कि फिल्म में फिल्म और उसके दोषों को देखा गया है।

फिल्म के अंत में, दर्शकों को अपनी इच्छा (केवल वॉयस मैसेज और मैसेज के लिए) भेजने के लिए विवरण और संख्या देनी होती है।(दर्शक कैमरे के सामने कह रहा है कि उसे नहीं पता कि किसे बताना है।)

अंत में एक छोटा शब्दविपरीत परिस्थितियों का सामना करते हुए भी दुनिया भर में सैकड़ों हजारों चित्र जारी किए जाते हैंयह जानने की कोशिश करना कि कौन सी फिल्में फिल्मों की सफलता हैं और उन लेखकों की तलाश नहीं है जो कहानी कहने में खामियां खोज सकते हैं।एक नए समीक्षा लेखक

: मिर्ज़ा अज़ीज़नोट: जो कोई भी अनुसरण नहीं करता है, मैं लिखने से पहले समीक्षाओं का पालन करूंगा। मेरी समीक्षाओं में, मैं आपको बताना चाहूंगा कि कहानी में क्या गलत हुआ, यह कैसे हुआ, और अगर गलती के बजाय कोई दृश्य था, तो मैं फिल्म को जीने की पूरी कोशिश करूंगा।
Previous
Next Post »