Telugu jokes టైటిల్ by JAI | తెలుగు జోక్స్ | happy edits

Telugu jokes టైటిల్ by JAI తెలుగు జోక్స్ happy edits
working title productions  సినిమా ఆఫీస్ లో  డైరెక్టర్, రైటర్ ల మద్య టైటిల్ గురించిన డిస్కషన్ నడుస్తుంది..

డైరెక్టర్: మన కహానీ లో  హీరోయిన్ ప్రెగ్నెంట్..
సినిమా అంతా ఓ నిండు గర్భవతి .. ofcourse after delivery .. చుట్టూనే ఉంటుంది. దీనికి ఓ మంచి  టైటిల్ చెప్పు.
రైటర్ : 9 నెలలు
డైరెక్టర్ : బాగుంది కానీ already ఉంది కదా
రైటర్ :  అంకురం
డైరెక్టర్ : ఇది కూడా ఉంది కదా.. అయినా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు ఉండాలి.. డిఫరెంట్ గా ఉండాలి.
రైటర్: కంగారు
డైరెక్టర్ : what ?
రైటర్ : అవును కడుపులో మోయడమే కాదు కన్నాక కూడా బిడ్డ ని కడుపులో పెట్టుకొని చూసుకునే కంగారు మన హీరోయిన్ కి సింబాలిక్ గా ఉంటుంది.
డైరెక్టర్ : లాజిక్ బాగుంది కానీ టైటిల్ అనౌన్స్ చేయగానే అసలు ఇదే ఎందుకు పెట్టారు జస్టిఫికేషన్ ఏంటి అని ప్రేక్షకులు ఆలోచనలో పడేలా ఉండాలి. కంగారు పడకుండా ఆలోచిద్దాం.
రైటర్ : హరర్ సినిమాకి పిజ్జా, మెర్క్యురీ అని టైటిల్స్ అనౌన్స్ చేసి ఇదే కన్ఫ్యూషన్ క్రియేట్ చేసాడు కార్తీక్ సుబ్బరాజ్.
డైరెక్టర్ : అవును మన గురువు గారు ఐస్ క్రీమ్ తో ఇచ్చిన షాక్ గుర్తుంది. we need a different title.

వీరిలా మాట్లాడుకుంటుండగా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఓ న్యూస్ చెప్పాడు ఇలా.. నేషనల్ అవార్డ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ గా చేస్తున్న థ్రిల్లర్ సినిమా టైటిల్ "పెంగ్విన్".. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత.

working title productions Discussion about the title of director and writer in the movie office.

Director: Heroine Pregnant in Mana Kahaani ..
Throughout the movie, a pregnant woman is ofcourse after delivery .. Give it a good title.
Writer: 9 months
Director: Nice but not already
Writer: Ankuram
DIRECTOR: It is also. However, the current trend should be .. Different.
Writer: Kangaroo
Director: what?
Writer: Yes, it is symbolic to our heroine, not only to belly, but also to kangaroo.
Director: The logic is good but when the title is announced, the audience should be wondering why the original is the same. Let’s think about getting confused.
Writer: Karthik Subbaraj created a similar confusion by announcing the titles of Pizza and Mercury for horror film.
Director: Yes I remember the shock our teacher gave us with ice cream. we need a different title.

Speaking of them, Assistant Director came and told the News that the National Award heroine fame Suresh Pregnant is the title of the thriller movie "Penguin".
Previous
Next Post »