Telangana Rtc Strike - సమ్మెల మధ్య పేదవాడి బతుకు | happy edits

తెలంగాణ RTC సమ్మె
ఒకవైపు RTC సమ్మె, మరోవైపు తెలంగాణ ప్రభూత్వం  మధ్యన నలిగిపోతున్న  పేదల బతుకులు:-

తెలంగాణ రాష్ట్రంలో RTC ని ప్రభూత్వంలో కలపాలని, కార్మికుల డిమాండ్ లను  నెరవేర్చాలని సమ్మెను కొనసాగిస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభూత్వం  RTC  కార్మికుల డిమాండ్ లను  తీర్చడం సాధ్యపడదని చెప్పడం,
కార్మికులు సమ్మె చేయడం ఆ తర్వాత సమ్మెలో పాల్గొన్న  వేలాది కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ క్రింద ఉద్యోగాల నుంచి  తొలగించినట్లు ప్రకటించడం జరిగింది.

ఇక్కడి నుంచి అందరు మాట్లాడుకుంటుంన్న విషయం ప్రభూత్వం వర్సెస్ ఆర్.టి.సి గురించి కొంతమంది ప్రభూత్వానిది తప్పు అంటే మరికొంత మంది ఆర్.టి.సి కార్మికులది తప్పు అంటున్నారు.

తప్పు ఎవరిది అనే విషయం కోర్టు చూసుకుంటుంది.కోర్టు పరిగణలో వున్న విషయం గురించి చర్చించడం కరెక్ట్ కాదు

 ప్రభూత్వం గురించి కాని ఆర్.టి.సి. కార్మికుల గురించి చర్చించకుండా కేవలం ఈ  ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న సామాన్య ప్రజల గురించి మాట్లాడుకుందాం. 

సామాన్య ప్రజలలో రకరకాలుగా బ్రతుకుతున్న వారు వున్నారు వారిలో ముఖ్యంగా 
1, తాత ముత్తాతలు, తల్లీదండ్రులు సంపాదించిన ఆస్తితో బ్రతికే వారు

2,  ఈ రోజు పని చేస్తే వచ్చే డబ్బులతో రేపటి అవసరాలను తీర్చుకునే వారు

3,  ప్రతి రోజు పని చేస్తేనే తినడానికి అన్నం దొరికేవారు

మెదటి రకం వారికీ ఈ పరీస్థితులు ఇబ్బంది కలిగించక పోయిన 2వ,3వ రకం వారికి భారీగానే ఇబ్బందులు కల్గిస్తున్నాయి.
వీరి ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలి?,
వీరికి ఆస్తులు వుండవు,ప్రభూత్వ ఉద్యోగాలు వుండవు, సరైన పని వుండదు స్కూల్స్, కాలేజిల వద్ద చిన్న టీ కొట్టు,టిఫిన్ సెంటర్స్ లేదా చిరు వ్యాపారాలు చేసుకోవటం ద్వారా బ్రతుకుతున్న సామాన్య ప్రజలు స్కూల్స్,కాలేజిలకు ప్రభూత్వం ఇచ్చిన సెలవుల వలన ఎలా బతకాలి?.

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆర్టిసి బస్సులలో తక్కువ ధరకు ప్రయాణించి పని చేసుకుని తిరిగి సాయంత్రం ఆర్టీసి బస్సులలో ప్రయాణించే  ప్రజలు ఎలా ప్రయాణిస్తారని RTC  కార్మికులు సమ్మె చేస్తున్నారు?.

 ప్రభూత్వం తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన కొంత వరకు మాత్రమే ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రజలకు ఆర్టీసి వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా అవసరమే

ప్రైవేటు వాహనాలు నడిపే వారు ఆర్టీసి బస్సులు నడిపితే సమస్య ఎలా తొలగిపోతుంది పైగా టికెట్టు ఇవ్వకుండా ఆర్టీసి బస్సులు నడపడం వలన ప్రభూత్వానికే నష్టం 

ప్రభూత్వానికి నష్టం అంటే అది ప్రజలకు కూడా నష్టమే కదా 

ఈ దేశంలో వున్న ఆయా  ఉద్యోగులు  ఏదో ఒక రోజు తమ తమ అవసరాల రిత్యా ఇలానే సమ్మెకు దిగితే పేదవాడు ఎలా బతకాలి ? ఈ సమ్మెకు తోడు విపరీతమైన వర్షాలు కురువడం కూడా పేదవాడికి శాపంలా మారింది.

చేయడానికి పనిలేక,తినడానికి తిండిలేక నానా కష్టాలు పడుతున్న పేదవాడు ఈ సమ్మెల కారణంగా చావవలసిన పరీస్థితులు వస్తున్నాయి.ఎవరికి చెప్పుకోవాలో,ఏం చేయాలో తెలియక పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా వున్నారు.ఇప్పటికైనా ఆలోచించండి......

ప్రజల కోసం ఏర్పాటు అయిన ప్రభూత్వమైన,ప్రజల అవసరాలు తీర్చడానికి వున్న ఉద్యోగులైన ప్రజల అభీప్రాయం తెలుసుకోకుండా సమ్మె చేసే అధికారం మీకు  ఎవరిచ్చారు? 

మీలాగే సామాన్య ప్రజలు కూడా ప్రభూత్వానికి కట్టవలసిన అన్ని రకాల  పన్నులు కట్టము అని తిరగబడితే మీ ప్రభూత్వాలు కూలిపోతాయి, ఉద్యోగుల ఉద్యోగాలు పోయి రోడ్డున పడతారు అప్పుడు ఏం చేస్తారు?. 

ప్రభూత్వ ఉద్యోగం అంటే భయంతో,బాధ్యతతో చేసే ఉద్యోగంలా వుండాలి కాని ప్రభూత్వ ఉద్యోగం వస్తే చాలు ఆ కుటుంబం అంతా హ్యాపిగా బతికేయవచ్చు అనే విధంగా వుండకూడదు.

ప్రభూత్వ ఉద్యోగం అంటే భయం లేక పోవడం వలనే ప్రతీ ఒక్కరు ప్రభూత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు.ఈ పరీస్థితులు మారాలి.
తినడానికి తిండిలేక పేదవాడు పడుతున్న బాధలు ప్రతీ ఒక్కరికి తెలియాలి.

పేదవాడి బతుకంటే ఎలక్షన్స్ సమయంలో రాజకీయ నాయకులు ఒక్కరోజు చేసే పనులు కావు 

పేదవాడి బతుకంటే ప్రభూత్వ ఉద్యోగులు ఒక్కరోజు చేసే శ్రమదానం  కాదు

పేదవాడి బతుకంటే
 బతకడం కోసం ప్రతీ క్షణం కాలంతో పోరాడటం ,చచ్చే వరకు పోరాడుతూనే వుండటం.

ప్రభూత్వ యంత్రాంగంలో,ఉద్యోగస్తులలో ఎంతో మంది నీతి,నిజాయితిగా సేవలను అందిస్తున్నా  వారందరికి మనస్పూర్తిగా నా ధన్యవాదములు.

 అతి త్వరగా పెద్ద మనసుతో ఇరు పక్షాలు చర్చించుకొని ప్రజల అవసరాలు తీర్చాలని కోరుకుంటూ......

కేవలం ప్రజా సంక్షేమం కోరుకుంటూ మాత్రమే ఇలా  రాయడం జరిగింది ఎవరిని కించపరచాలన్నాది మా ఉద్దేశం కాదు దయచేసి గమనించగలరు.

(మనదేశంలో  ఎలక్షన్స్ సమయంలో ప్రభూత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయంతో మళ్ళీ కలుద్దాం....)


ఇట్లు........మీర్జా అజీజ్
RTC strike on the one hand, Telangana government on the other hand

The strike is continuing to bring the RTC into the limelight in Telangana and meet the demands of the workers.

On the other hand, the Telangana state is unable to meet the demands of RTC workers,
Workers Strike It has been announced that thousands of workers who have taken part in the strike have been fired from their jobs under self-termination.

What everyone is talking about here is the prevalence of the RTC versus the prevalence of some of the RTC workers.

The court will look into who is at fault

 About Routine but RTC Let’s just talk about the common people torn between these two without discussing workers.

There are many types of people in general, especially among them
1, grandparents and paternal grandparents living with property acquired

2, those who are in need of tomorrow with the money that comes with working today

3, every day you work only to get rice to eat

The 2nd and 3rd most troublesome to those of the middle class.
To whom should their troubles be said?
They have no assets, no lucrative jobs, and no proper job.

How do RTC workers strike when commuting to and from RTC buses traveling from one area to another at cheaper rates?

 Prevalence is only beneficial to some extent by temporary arrangements. People need RTC vehicles as well as private vehicles

How to get rid of RTC buses when private operators get rid of RTC buses

Loss of popularity does not mean it is also a loss to the public

How should the poor live if their employees in this country someday go on strike for their own needs? The heavy rains accompanying the strike have also become a curse for the poor.

The poor people who are unable to eat, cannot eat, are suffering due to these strikes are going to die.

Who gave you the power to strike without knowing the wishes of the people who are capable of meeting the needs of the people, the luminaries of the people?

If all the taxes that the common people like you have to go to the limelight are reversed, your credentials will collapse.

A lucrative job should be a job that is done with fear and responsibility, but the job of a lord should not be that the whole family can live happily.

Everybody is looking forward to a lucrative job.
Everyone should know the sufferings of the needy who cannot eat.

During the election, politicians are not a single day's work, rather than the poor

It is not a single day's labor of the elite, rather than of the poor

Than the poor
 To fight for every moment of life, to fight.

My sincere thanks to all those who have served the cause, honestly and honestly, in the service of the Lord.

 Soon both sides with big minds will be discussing and meeting the needs of the people ……

Please note that it is not our intention to humiliate anyone who is writing this just for the sake of public welfare.

(Let us reconnect with what action should be taken during the elections in our country ....)


This is ........ Mirza Azeez


for more intresting Articles and news and new stories please follow our happy edits blog
and please share this information for your friends and family members 
if you support this.
thank you 
Jai hind.

Previous
Next Post »