Inspiring Stories - సంజీవ్ బిఖ్ చందాని | Telugu Inspiring Stories | Happy Edits

Inspiring Stories - సంజీవ్ బిఖ్ చందాని  Telugu Inspiring Stories  Happy Edits

నౌకరీ

నౌకరీ వదిలి నౌకరీ లు ఇప్పించే "నౌకరీ" పెట్టాడు ..
అక్కడి తో ఆగలేదు ఉద్యోగం వచ్చిన వాడు పెళ్ళి చేసుకోవాలి ఓ ఇంటి వాడు కావాలి కదా అందుకే..
naukri. com తర్వాత                       
జీవన్ సాథీ. com                           
99 ఎకర్స్. com   కూడా పెట్టాడు.                 
మాకు  ఉద్యోగం ఇప్పించావ్ పెళ్ళి చేసావ్  ఇల్లు కట్టించావ్ మరి మా పిల్లల చదువుల సంగతేంటి ?
అని ఎవరో అడిగినట్టు ఉన్నారు అందుకే  శిక్ష. com  కూడా పెట్టేసాడు  సంజీవ్ బిఖ్ చందాని.
ఉద్యోగం చేయను అని 10th లోనే డిసైడ్ అయ్యి, IIM లో చదివి, ఉన్నతమైన కొలువు వదిలేసి, ఓ గ్యారేజీ లో చెక్క కుర్చీ లో కొలువుతీరాడు. ఉన్నతవిద్యావంతుల, ఉన్నతోద్యోగుల కుంటుంబంలోని ఈయనకి ఉద్యోగం వదిలేసాక భార్య ఉద్యోగం ఆసరా అయింది. చేతిలో డబ్బులు లేకపోవడం వలన చుట్టూ ఉన్న స్నేహితులు మాయం అయ్యారు. డొక్కు బండి మీద తిరిగిన ఈయన ఫోర్భ్స్ బిలియనీర్ల జాబితాలో చోటుదక్కే వరకు విశ్రమించలేదు. ఐఐటీ లో సీటు రాని ఈయన ఓ విశ్వవిద్యాలయం సహస్ధాపకుడు.

(సంజీవ్ బిఖ్ చందాని)




Leave the Job and he giving jobs to others that is his job now

If the job is not stopped, the man who got the job should get married or not.

after the naukri.comhttps://www.naukri.com/


99 acres. com also put up.

We got a job, got married, built a house and what about our children's education?

Someone is asking why. com also put Sanjeev Bikh Chandani.

Decided on the 10th that he would not do the job, read IIM, left the lofty corner, and landed in a wooden chair in a garage. He left a job in a family of higher educators and civil servants and became a wife. Due to lack of money in the hands of friends around, they ate. Turned on the dock, he did not rest until he was listed on the Forbes billionaires list. He is not a candidate for IIT, he is a university co-ordinator.

Previous
Next Post »