God - బిజినెస్ కు c/o అడ్రస్ భగవంతుడేనా?

బిజినెస్ కు c/o  అడ్రస్ భగవంతుడేనా?
ఒక మనిషీ డబ్బు సంపాదించాలన్నా ,
ప్రభూత్వానికి ఆదాయం రావాలన్నా 
బిజినెస్ కు c/o  అడ్రస్ భగవంతుడేనా?

భారతదేశంలో ప్రజలు ఎన్నో కులాలు,ఎన్నో మతాలు,వివిధ భాషలు,వివిధ సంస్కృతులు,ఎన్నో ఆచారాలతో దేవున్ని ప్రార్థీస్తారు.ఆయా కులాలవారు వారి వారి దేవుళ్ళకు గుళ్ళు,గోపురాలు,చర్చీలు,
దర్గాలు కట్టీ పూజించడం కనిపిస్తుంది.


ప్రపంచంలోనే అత్యదిక జనాభా గల దేశాలలో ఒకటైన మన భారతదేశంలో ప్రజలు ఎక్కువగా భయపడేది దేవుళ్ళకే 

తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడనే భయంతో జీవనం కొనసాగించేవారు చాలా మందే  వున్నారు.భగవంతుడు అనే భయం ప్రజలలో వుండకపోతే ఇప్పుడు మనచుట్టు జరుగుతున్నా అన్యాయాలకు,అక్రమాలకు వందల సంఖ్యా రెట్టింపులో దారుణాలు జరిగివుండేవి.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన ఇదే నిజం.

అయితే ఈ పరీస్థితి రాను రాను మారుతూ వస్తుంది.దీనికి కారణం జనాభా విపరీతంగా పెరగడంతో పరిపాలనను సులభతరం చేసుకోవడానికి ప్రభూత్వం ఆదాయ వనరులను సమకూర్చుకుంటుంది దీంట్లో భాగంగానే దాదాపుగా ఆదాయం వచ్చే అన్ని దేవాలయాలను అభీవృద్ది చేసి ఆదాయం కోసం  తమ భాధలు ఏవో ప్రభూత్వాలు పడుతున్నాయి.

ఎప్పుడైతే ప్రభూత్వాలు దేవాలయాల వైపు చూశాయో అప్పుడే భగవంతుడు బిజినెస్ మెన్ అయిపోయాడు. ఈ ప్రక్రియలో పేదవాడు తన మెక్కిన మెక్కులు  భగవంతునికి చెల్లించుకోవాలంటే అప్పు చేయవలసిన పరీస్థితి ఏర్పడింది.ఎప్పటికైనా భగవంతుడు కరుణించక పోతాడా మా కష్టాలు తొలగకపోతాయా అనే అభీప్రాయంతోనే ఇప్పటికి చాలా మంది బతుకుతున్నారు. 

ఇప్పుడు పరీస్థితి ఎలా వుందంటే భారతదేశంలో పేదరికం గురించి తెలుసుకోవాలంటే సర్వేలు చేయనవసరంలేదు దేవాలయాలు,దర్గాల దగ్గర భారులు కట్టిన జనాన్నిచూస్తే అర్థం అవుతుంది.కోర్కెలు తీరి భగవంతునికి మొక్కులు చెల్లించేవారు కొందరుంటే మమ్ముల్ని ధనవంతులను చేయి అని మెక్కేవారే ఎక్కువగా వుంటారు.

రాను రాను దేవునికి కూడా పేదవాడు అంటే అలుసు అయిపోయాడు.పేదవాడిని పట్టించుకోవడం లేదు.పేదవాడిని పేదవాడిగానే వుంచుతున్నాడు,ధనవంతున్ని ఇంకా ధనవంతున్ని చేస్తున్నాడు.

ఈ రోజుల్లో పేదవాడికి అప్పు దొరకడం కూడా కష్టంగా వుంది కనుక పేదవాడు తన ఆలోచనను మార్చుకొని భగవంతుని దగ్గరకు వెళ్ళకుండా భగవంతున్నే తమ ఇంటికి రమ్మని పిలుచుకుంటే  భగవంతుడు  ఏదో ఒక రోజు వచ్చి పేదవాడి పరీస్థితి చూసి జాలిపడి అప్పుడైనా ధనవంతుడిగా మరుస్తాడెమో.

భారతదేశంలో ప్రజలు దేవాలయాల ముందు, దర్గాల దగ్గర భారులు తీరి ఉండకుండా వుంటారో అప్పుడే భారతదేశంలో పేదరికం పోయిందని గుర్తించవచ్చు.

 ఎందుకంటే పేదవాడికి కష్టం వచ్చినపుడు మాత్రమే ఎక్కువ శాతం  భగవంతుని దగ్గరికి వెళ్తాడు లేకుంటే వున్నచోటి నుండే నమస్కరిస్తాడు.

పేదవాడిని వెతుక్కుటూ భగవంతుడు వెళ్ళాడని తెలిస్తే ఏ ధనికుడు కూడా దేవుడు లేని గుడి దగ్గరకు వెళ్ళడు.

ఇప్పుడున్న పరీస్థితులు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తమ కోరికలను,మెక్కులను ముందుగానే చెప్పి ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఆయా దేవాలయలవారు బుక్ చేసుకొని ఓ టైంను ఇచ్చి మెక్కులు చెల్లించుకొమన్న,గడువులోపు మెక్కు చెల్లించకపోతే ఫైన్ వేసే
పరీస్థితి వచ్చిన ఆశ్చర్యపడిపోనక్కర్లేదు.  


భగవంతుని పేరుతో చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది దానిని ఎలా గుర్తించాలంటే   

1, ఒకప్పుడు దేవాలయాలు ఎలా వున్నాయి? 
ఇప్పుడు ఎలా వున్నాయి?.

2, ఒక వ్యక్తి రోజంతా కష్టపడితే వచ్చే మొత్తం ఎంతా? భగవంతుడి హుండీలో ఒకరోజు  జమా అయ్యే మొత్తం ఎంత?

3, భగవంతుని దగ్గర అందరికి సమానంగా దర్శనం దొరుకుతుందా?,
 లోక డబ్బును బట్టి దర్శనం దొరుకుతుందా?

4,భగవంతున్ని నమ్మి మనం బాగుపడుతున్నామా? లేక మనల్ని నమ్మి భగవంతుడు బాగుపడుతున్నాడా?.
అని ఒక్కసారి ఆలోచించండి 

భగవంతుడు వున్నాడా? లేడా అనే విషయం  గురించి చెప్పడం లేదు 

కేవలం భగవంతుడి మీద ప్రేమతో మెక్కులు చెల్లించాలని అప్పులపాలు కాకూండ జాగ్రత్త పడాలని, భగవంతుడు అనేవాడు మంచివాడే కాని మెక్కులు తీర్చకపోతే హించించే రాక్షసుడు కాదని గ్రహించాలి. 

మన దేవుడే కదా మన తలరాత రాసింది. మరి అతనెందుకు మనల్ని శిక్షిస్తాడు.

భగవంతుడి మీద ప్రేమ వుంటే వుండనివ్వండి

మీ ప్రేమని సంవత్సరంలో ఏ 5 రోజులో లేక 10 రోజులో భగవంతునికి అర్థం అయ్యేలా మీ భక్తిని చూపండి మిగిలిన రోజులు భగవంతుని మీద భారం వేయకుండా మన భారం మన మీదే వేసుకొని బతకడం మొదలుపెట్టండి జీవితాలు మారుతాయి.

( ఎవరిని కూడా కించ పరచాలన్నది మా అభీప్రాయం కాదు కేవలం మనిషి తనను తానే నమ్మి బతకాలన్నదే మా ఉద్దేశం.రోజురోజుకు మారుతున్న జీవన విధానంతో పాటు మనిషి ఆలోచనలలో కూడా మార్పు రావాలని ,కష్టాలతో కాకుండా ఆనందంతో బతకాలని కోరుకుంటూ ఇలా నా అభీప్రాయాన్ని రాయడం జరిగింది )
ఇది కేవలం నా అభీప్రాయం మాత్రమే ఎవరిని కూడా బలవంతంగా పాటించమని చెప్పడం లేదు ఎందుకంటే ఎవరి ఇష్టం వారిదే కదా!


ఇట్లు
రైటర్ :  మీర్జా అజీజ్

English Version

If a man wants to make money,
Income for the lordship
God c / o address to business?

People in India pray to God with many castes, many religions, different languages, different cultures and many rituals.
Dargahs are seen worshiping katti.

In our country, one of the most populous countries in the world, the most feared people in India are the gods

If people do not live in fear of being a god, there are hundreds of times more than double the number of injustices and irregularities.

This is the truth of who is willing and who is not.

However, the periphery is changing, as the population grows in popularity to facilitate governance.

When the Lord looked at the temples, He became a Business Men. In the process, the poor man has to pay his deeds to pay to God. There are many people still living in the hope that the Lord will not be merciful.

Now, if you want to know about poverty in India, there is no need to do surveys. The temples and dargahs of the people are understandable.

Ranu Raan God is also poor in the sense of the poor. The poor man does not care. The poor man remains poor, making the rich and the rich.

It is also difficult to get a loan for a poor man these days, so if the poor man changes his mind and invites himself to his home without going to the Lord, the Lord will someday come and see the poor man's pity and be rich again.

Poverty in India can be traced back to the fact that people in India are not in the presence of temples and dargahs.

 It is only when the poor get stuck that a large percentage of the devotees go to the Lord or bow down from where they are.

No rich man would go to a temple where there is no God if he knew that God had gone to find the poor man.

If the present day Parties continue to do so in the future and book their wishes and mechs online in advance, the temple will be booked and given a time to pay the mechs, if not pay within the deadline.
Not surprising.

There is a very large business in the name of God

1, How were the temples once?
How are you now?

2, if a person works hard all day, what is the amount? What is the sum of one day in the goddess Hundi?

3, Do you find equal access to God?
 Do you find vision in terms of world money?

4, Are we good at believing in God? Or does God believe in us?
Think about it once

Is there a God? There is no telling whether or not

One should be careful not to pay the mechs with love for God alone, and realize that God is not a good man but a monster who does not despair.

Our God or our head wrote. And He will punish us for it.

Let love be with the Lord

Show your devotion to God in any 5 or 10 days of the year and understand your love for the rest of the day.

(It is not our intention to humiliate anyone. Our intention is simply that a man should believe in himself.
This is just my preference, not to force anyone to do it because no one likes them!


Thus
Writer: Mirza Aziz

Hindi Version

अगर कोई आदमी पैसा कमाना चाहता है,
आधिपत्य के लिए आय
क्या व्यवसाय के लिए सी / ओ पता है?

भारत में लोग कई जातियों, कई धर्मों, विभिन्न भाषाओं, विभिन्न संस्कृतियों और कई अनुष्ठानों के साथ भगवान से प्रार्थना करते हैं।
दरगाहों में लोग कट्टी की पूजा करते नजर आते हैं।

हमारे देश में, दुनिया में सबसे अधिक आबादी वाले देशों में से एक, भारत में सबसे अधिक भयभीत लोग भगवान हैं

यदि लोग भगवान होने के डर से नहीं रहते हैं, तो सैकड़ों गुना अधिक अन्याय और अनियमितताएं हैं।

यह सच है कि कौन तैयार है और कौन नहीं।

हालांकि, परिधि बदल रही है, क्योंकि जनसंख्या शासन की सुविधा के लिए लोकप्रियता में बढ़ती है।

जब मंदिरों पर प्रभु की नज़र पड़ी, तो प्रभु एक व्यवसायी बन गए। इस प्रक्रिया में, गरीब आदमी को भगवान को भुगतान करने के लिए अपने कर्मों का भुगतान करना पड़ता है। कई लोग अभी भी इस उम्मीद में रह रहे हैं कि प्रभु दया नहीं करेंगे।

अब, यदि आप भारत में गरीबी के बारे में जानना चाहते हैं, तो सर्वेक्षण करने की आवश्यकता नहीं है। लोगों के मंदिर और दरगाह समझने योग्य हैं।

रानू रान भगवान भी गरीबों के अर्थ में गरीब हैं। गरीब आदमी परवाह नहीं करता है। गरीब आदमी गरीब बना रहता है, अमीर और अमीर बनाता है।

इन दिनों एक गरीब आदमी के लिए ऋण प्राप्त करना भी मुश्किल है, इसलिए यदि गरीब आदमी अपना मन बदल लेता है और खुद को प्रभु के बिना जाने के लिए अपने घर में आमंत्रित करता है, तो भगवान किसी दिन आएंगे और गरीब आदमी की दया को देखेंगे और फिर से अमीर बनेंगे।

भारत में गरीबी का पता इस तथ्य से लगाया जा सकता है कि भारत में लोग मंदिरों और दरगाहों की उपस्थिति में नहीं हैं।

 यह केवल तब होता है जब गरीब फंस जाता है कि भक्तों का एक बड़ा प्रतिशत भगवान के पास जाता है या जहां वह होता है वहां से झुक जाता है।

कोई भी अमीर आदमी भगवान के बिना किसी मंदिर में नहीं जाता अगर उसे पता होता कि भगवान गरीब आदमी को खोजने गए थे।

यदि वर्तमान समय में पार्टियां भविष्य में भी ऐसा करती रहती हैं और अग्रिम में अपनी इच्छाओं और mech को ऑनलाइन बुक करती हैं, तो मंदिर को बुक किया जाएगा और समय सीमा के भीतर भुगतान न करने पर mechs का भुगतान करने का समय दिया जाएगा।
आश्चर्य नहीं।

भगवान के नाम पर एक बहुत बड़ा व्यवसाय है

1, एक बार मंदिर कैसे थे?
अब आप कैसे हैं?

2, यदि कोई व्यक्ति पूरे दिन कड़ी मेहनत करता है, तो राशि क्या है? देवी हुंडी में एक दिन का योग क्या है?

3, क्या आप भगवान के बराबर पहुँच पाते हैं?
 क्या आप दुनिया के पैसे के मामले में दृष्टि पाते हैं?

4, क्या हम भगवान पर विश्वास करने में अच्छे हैं? या भगवान हम पर विश्वास करता है?
एक बार इसके बारे में सोचें

क्या कोई ईश्वर है? कोई बता रहा है या नहीं

केवल भगवान के लिए प्यार के साथ mechs का भुगतान नहीं करने के लिए सावधान रहना चाहिए, और यह महसूस करना चाहिए कि भगवान एक अच्छा आदमी नहीं बल्कि एक राक्षस है जो निराशा नहीं करता है।

हमारे भगवान या हमारे सिर ने लिखा। और वह हमें इसके लिए दंड देगा।

प्रेम को प्रभु के साथ रहने दो

वर्ष के किसी भी 5 या 10 दिनों में भगवान के प्रति अपनी भक्ति दिखाएं और बाकी दिन अपने प्यार को समझें।

(किसी को अपमानित करना हमारा उद्देश्य नहीं है। हमारा इरादा बस इतना है कि एक आदमी को खुद पर विश्वास करना चाहिए।
यह सिर्फ मेरी प्राथमिकता है, किसी को भी ऐसा करने के लिए मजबूर नहीं करना क्योंकि यह उनका अपना है!


इस प्रकार
लेखक: मिर्ज़ा अज़ीज़
Previous
Next Post »