Telugu emotional quotes | Telugu emotional status | Happy Edits

Telugu emotional quotes   Telugu emotional status 

1) ఒక్కసారిగా ఛాతి లో నొప్పి
హార్ట్ ఎటాక్ లక్షణాలుగా అనుమానం
వెంటనే సెల్ తీశాడు
భార్య ఫోటో చూసాడు
ఆమెకి కాల్ చేయడానికి ముందు
అతను చేసిన పని
వాట్సప్ లో చాటింగ్ హిస్టరీ,
కొన్ని ఫోటోలు డిలీట్ చేయడం

Inspired by true events


2) గుండె నొప్పి తో ఆసుపత్రి కి వెళ్లాడు
టెస్ట్ లు అయ్యాక ఏమీ లేదని తెలిసింది
తేలికైన గుండె తో బిల్ కౌంటర్ దగ్గరకి వెళ్లాడు
గుండె వేగంగా కొట్టుకుంది
బరువెక్కిన గుండె తో బయటకొచ్చాడు
బిల్లు చూసి కాదు అందమైన బిల్ కలెక్టర్ ని చూసి
ఆమె గుండెల పై ఉన్న పేరు
తన పెళ్ళి పత్రిక లో పడే వరకు
ఆ గుండె కి విశ్రాంతి లేదు

   

3) కొడుకు కంట్లో చిన్న నలక పడింది
ఎరుపెక్కిన కళ్లలో నీళ్ళు
తన గుండె లో గాబరా
కార్పొరేట్ హాస్పిటల్ కి పరిగెత్తాడు
తన కి గుండె నొప్పి వచ్చింది
గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లాడు
ఓ మధ్యతరగతి తండ్రి
Previous
Next Post »